అల్లరి నరేష్ హీరోగా వస్తున్న #నరేష్65 చిత్రం శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్ పూజా కార్యక్రమంతో లాంచ్ అయ్యింది. ఫాంటసీ, కామెడీ కలయికలో రూపొందుతున్న ఈ సినిమాకు చంద్ర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్ దండ, నిమ్మకాయల ప్రసాద్ నిర్మాణ బాధ్యతలు చేపట్టగా, అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై ఈ చిత్రం రూపొందుతోంది. “కామెడీ గోస్ కాస్మిక్” అనే క్యాచ్ లైన్‌తో మేకర్స్ ప్రకటించడంతో ఆసక్తి మరింత పెరిగింది. Also Read : Mirai : ‘మిరాయ్’…