Sudigali Sudheer: జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు సుడిగాలి సుధీర్. ఒక మెజీషియన్ గా కెరీర్ ను ప్రారంభించి.. ఎన్నో అవమానాలు పడి, జబర్దస్త్ లో చోటు సంపాదించుకొని.. కంటెస్టెంట్ నుంచి టీమ్ లీడర్ గా, యాంకర్ గా.. కమెడియన్ గా.. హీరోగా సుధీర మారిన తీరు ఎంతోమందికి ఆదర్శదాయకమని చెప్పాలి.
శుక్రవారం విడుదలైన ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’కూ మంచి ఓపెనింగ్స్ రావడంతో చిన్న చిత్రాల నిర్మాతలలో కొత్త ఆశలు చిగురించాయి. దాంతో రాబోయే వీకెండ్ లోనూ సినిమాలు క్యూ కట్టేశాయి. ఇప్పటికే పూర్ణ ‘సుందరి’, సిద్ధార్థ్ ‘ఒరేయ్ బామ్మర్ధి’, ‘బ్రాందీ డైరీస్’, ‘రావేనా చెలియా’, ‘అరకులో విరాగో’ చిత్రాలు శుక్రవారం విడుదలకు సిద్దమయ్యాయి. వీటీతో పాటు శనివారం ఆర్. నారాయణమూర్తి ‘రైతన్న’ సైతం బాక్సాఫీస్ బరిలోకి దిగుతోంది. తాజాగా శనివారం విశ్వక్ సేన్ మూవీ ‘పాగల్’ను ఈ నెల…