PM’s Oath Event: ఈ రోజు జరిగిన ప్రధాని నరేంద్రమోడీ ప్రమాణస్వీకారంలో పారిశ్రామికవేత్తలు, సినీ తారలు మెరిశారు. రాష్ట్రపతి భవన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ, సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్, రజనీకాంత్, అక్షయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. మరోవైపు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ భార్యా సమేతంగా ఈ కార్యక్రమానికి వచ్చారు. 12TH ఫెయిన్ యాక్టర్ విక్రాంత్ మాస్సేతో పాటు ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్…