Narayana Pet Road Accident: నారాయణ పేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీ కోట్టుకున్న ఈ ఘటన అయిదుగురు దుర్మరణం చెందారు. 167 జాతీయ రహదారి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా జక్లేర్ వద్ద 167 జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చిన రెండుకార్లు బలంగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వాహనంలో ఉన్న వారిలో ఇద్దరు, మరో వాహనంలో ఉన్న ముగ్గురు చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్టు…