కని, పెంచి పెద్ద చేసిన కన్న తల్లి, దండ్రుల కళ్లముందే బిడ్డలు ప్రాణాలు వదిలితే కన్న పేగు తల్లడిల్లిపోతుంది.. అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ బిడ్డ బోసినవ్వులు మర్చిపోలేక నరకాన్ని అనుభవిస్తారు.. ఆ బాధ వర్ణణాతీతం.. తాజాగా అలాంటి హృదయవిధారక ఘటన ఒకటి చోటు చేసుకుంది .. కన్న బిడ్డ మరణంను తట్టుకోలేని ఓ కన్న త�