నారాయణ జూనియర్ కాలేజీలకులో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థిపై ఫ్లోర్ ఇంచార్జి దాడి చేశాడు. ఈ దాడిలో విద్యార్థి దవడ ఎముక విరిగిపోయింది. విషయం తెలుసుకున్న విద్యార్థి పేరెంట్స్ మలక్ పేట పోలీసులకు పిర్యాదు చేశారు. ఫ్లోర్ ఇంచార్జి, నారాయణ కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నారాయణ జూనియర్ కాలేజీ గడ్డిఅన్నారం బ్రాంచ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. Also Read: Bathukamma 2025: బతుకమ్మకు గుడి లేదు, మంత్రాలు లేవు, పూజారి ఉండడు.. బాట…