Narayana & Co: ఈ మధ్య టాలీవుడ్ లో కామెడీ సినిమాలు రావడం తగ్గిపోయాయి. కామెడీ అంటే అడల్ట్ జోకులు, జబర్దస్త్ పంచులు అని అర్ధం వచ్చేలా చేసేశారు చాలామంది. ఒకప్పుడు జంధ్యాల లాంటి దర్శకులు కామెడీ సినిమాలు ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూసేలా తెరకెక్కించేవారు. కానీ, ఇప్పుడు అలాంటి సినిమాలు చాలా తక్కువ.