విక్టరీ వెంకటేష్ నటించిన రెండు చిత్రాలు “నారప్ప”, “దృశ్యం-2” ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రాలు ఇంకా విడుదల కాలేదు. అయితే వెంకీ అభిమానులకు షాకిస్తూ ఆయన నటించిన చిత్రాలను ఓటిటిలో విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారట మేకర్స్. తమిళంలో ధనుష్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ “అసురన్”కు రీమేక్ గా “నారప్ప” తెరకెక్కింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా…