చంద్రబాబు లాంటి సీనియర్ నేతను, విజనరీ లీడర్ ను. అన్యాయంగా అరెస్ట్ చేశారు అంటూ ఆమె పేర్కొన్నారు. ఎలాంటి ఎవేడేన్స్ లేకుండా అన్యాయంగా అరెస్ట్ చేశారు.. లక్షలాది మందికి స్కిల్స్ ద్వారా ఉద్యోగాలు వచ్చేలా చేశారు.. సంక్షేమం చేయడం నేరమా అని బ్రహ్మణి అడిగారు.
Formula E Race: అంతర్జాతీయ మోటార్ కార్ రేసింగ్ సంస్థ (ఎఫ్‌ఐఏ) ఎలక్ట్రికల్ కార్లతో తొలిసారి ఫార్ములా ఈ-వరల్డ్ చాంపియన్‌షిప్ హైదరాబాద్ లో జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ నెల 11, 12 తేదీల్లో ఫార్ములా ఈ రేసింగ్ ను నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం.
Nara Lokesh: ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల కోసం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి ని రంగంలోకి దింపి ప్రచారాన్ని హోరెత్తించాడు.
Nara Brahmani: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వీరసింహారెడ్డి. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకొని ముందుకు దూసుకెళ్తోంది.
నందమూరి బాలకృష్ణ అఖండ చిత్రంతో టాలీవుడ్ గేట్లను ఎత్తేసాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు బావుందని, బాలకృష్ణ స్టామినా చూపించారని తెలుపుతున్నారు. స్టార్ హీరోలు సైతం బాలయ్యబాబును పోగొడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా వీక్షించిన బా�