New Film: కథానాయకుడు నాని నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన సినిమా కోర్ట్. తెలుగు దర్శకులు అరుదుగా స్పృశించే కోర్ట్ రూమ్ డ్రామా కథతో ఈ చిత్రం రూపొందించగా.. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే.. ఈ సినిమాలో నటించిన హీరో రోషన్, హీరోయిన్ శ్రీదేవితో మరో…