గ్లోబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ కోసం సరికొత్త లుక్ ట్రై చేసి పాన్ ఇండియా రేంజ్‌లో ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేశాడు.. మారుతి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, ప్రభాస్ మాస్ అటిట్యూడ్, థియేటర్స్‌లో భయపెట్టి నవ్వించి హంగామా చేసేందుకు రెడీ అవుతున్నాడు. రాజాసాబ్‌లో కొత్త గెటప్, రాయల్ లుక్‌తో సింహాసనం మీద కూర్చున్న ప్రభాస్ ఈసారి ఫ్యాన్స్ విజువల్ ఫీస్ట్ ఇవ్వడానికి డిసెంబర్ 5న రెడీ అవుతున్నాడు.అయితే ప్రొడ్యూసర్ మాత్రం సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తామంటున్నాడు. ఈ కన్‌ఫ్యూజన్‌పై…