‘దసరా’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌తో తన కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్న నాని, మాస్ ఆడియెన్స్‌కి దగ్గరయ్యాడు. ఆ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, ఒక్కసారిగా ఇండస్ట్రీలో “మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్”గా మారిపోయాడు. ఇప్పుడు ఆయన రెండో ప్రాజెక్ట్‌గా మళ్లీ నానితో కలిసి ‘ది ప్యారడైజ్’ అనే యాక్షన్ ఎంటర్టైనర్‌ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. Also Read : Sandeep Reddy : సందీప్ రెడ్డి…