Nani, Srikanth Odela 2nd Movie: 2023లో హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన ‘దసరా’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూలు చేసి.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దసరా చిత్రం డబ్బులతో పాటు సైమా, ఐఫా అవార్డులను కూడా కొల్లగొట్టింది. ఈ సినిమా ఇచ్చిన నమ్మకంతో నాని, శ్రీకాంత్ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతోంది. దసరా 2024 సందర్భంగా ‘నాని ఓదెల…