ప్రేమ కథా చిత్రాల్లో నటించడం అంత ఈజీ కాదు. ఏజ్ పెరిగే కొద్దీ ప్రేమ కథల్లో నటించడం అందరికీ సాధ్యం కాదు కానీ ఈ విషయంలో నాని పూర్తిగా డిఫరెంట్ అనే చెప్పాలి. చాలా నేచురల్ గా, పర్ఫెక్ట్ ప్రేమికుడిగా కనిపించడంలో నాని దిట్ట. లవర్ బాయ్ గా నానిని ఎన్ని సినిమాల్లో అయినా చూడొచ్చు, స్టిల్ బోర్ కొట్టకుండా కొట్టగానే కనిపిస్తాడు. నిజానికి దసరా సినిమాకి ముందు నాని వేరు, వంద కోట్ల సినిమా ఇచ్చిన…