Talasani Congratulates Rudramambapuram Team: ఈ మధ్య కాలంలో కంటెంట్ ఉన్న సినిమాలకు ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో కంటెంట్ ను బేస్ చేసుకుని ఎన్‌వీఎల్ ఆర్ట్స్ బ్యానర్ పై నండూరి రాము నిర్మించిన చిత్రం రుద్రమాంబపురం. మహేష్ బంటు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మూల కథ అజయ్ ఘోష్ అందించి ఆయనే కీలక పాత్రలో నటించడం గమనార్హం. ఇక శుభోదయం సుబ్బారావు, అజయ్ ఘోష్, అర్జున్ రాజేష్, పలాస జనార్దన్, నండూరి రాము ప్రధాన…