రవితేజ చాలా వేగంగా సినిమాలు చేస్తాడనే పేరు తెచ్చుకున్నాడు. ఆయన ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమా చేస్తున్నాడు. సామజవరగమన, #సింగిల్ వంటి సినిమాలకు రైటర్‌గా పనిచేసిన నందు ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. Also Read:GHMC: లంచం తీసుకుంటు.. ఏసీబీకి పట్టుబడిన గోల్నాకా అసిస్టెంట్ ఇంజనీర్ నిజానికి ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఆగస్టు నెలలో రిలీజ్ చేయాలని భావిస్తుండగా, దాన్ని సెప్టెంబర్‌కి…