బింబిసార సినిమాలో రెండు వేరియేషన్స్ చూపించి సాలిడ్ హిట్ కొట్టాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్న సమయంలో, ఆడియన్స్ థియేటర్స్ కి రారేమో అనే అనుమానం అందరిలోనూ ఉన్న టైంలో కంటెంట్ ఉన్న సినిమాని తీస్తే, కొత్త కథని చూపిస్తే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు… బ్రేక్ ఈవెన్ మాత్రమే కాదు డబుల్ ప్రాఫిట్స్ కూడా వస్తాయి అని బింబిసార సినిమాతో ఒక భరోసా కలిగించాడు కళ్యాణ్ రామ్. బింబిసార మూవీతో డబుల్…