Home
Nandamuri Fans
Nandamuri Fans News
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
God of War: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోయే పాన్-ఇండియా చిత్రంపై సినీ ప్రియుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ మైథలాజికల్ విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే తాజా పరిణామాలు ఇప్పుడు తారక్ ఫ్యాన్స్‌ను తీవ్ర ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. త్రివిక్రమ్ తాజా ప్రాజెక్టుల తీరు చూస్తుంటే, ఎన్టీఆర్ సినిమా గతి కూడా ఏమవుతుందోనన్న… -
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
Mokshagna: నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో భారీ హైప్ నెలకొంది. ‘బింబిసార’ ఫేమ్ దర్శకుడు వశిష్ట కాంబినేషన్లో మోక్షజ్ఞ ఎంట్రీ ఖరారైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఒక అదిరిపోయే సెన్సేషనల్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో కేవలం మోక్షజ్ఞను హీరోగా… -
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
NTR-Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో ఒక భారీ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ‘ఆదర్శ కుటుంబం’ ప్రత్యేక ఇంటర్వ్యూ ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ను డైరెక్టర్ త్రివిక్రమ్ స్వయంగా వెల్లడించడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ‘ఆదర్శ కుటుంబం’ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ సుమ కనకాల తారక్, త్రివిక్రమ్ కలిసి ఉన్న ఫోటోను చూపిస్తూ.. ‘‘త్రివిక్రమ్ గారు.. నెక్స్ట్ ఇది జరగబోతుందా… -
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
NTR Viral Tweet: సోషల్ మీడియా వేదికగా గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తన అభిమానితో జరిపిన ఒక ఆసక్తికరమైన సంభాషణ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాయితేజ్ అనే ఒక అభిమాని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తారక్‌ను ట్యాగ్ చేస్తూ.. “అన్న, మాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.. వారికి రెండు కుకీలు పంపించు” అంటూ సరదాగా ఒక పోస్ట్ పెట్టాడు. సాధారణంగా ఇలాంటి ట్వీట్లకు సెలబ్రిటీలు స్పందించడం చాలా అరుదు,… -
Akhanda 2 : బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..రూ.50 నుంచే ‘అఖండ 2’ టికెట్లు..
నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘అఖండ 2: తాండవం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్ బస్టర్ అందుకుందో తెలిసిందే. ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఉన్న విపరీతమైన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, చిత్ర యూనిట్ తెలంగాణలో టికెట్ ధరలకు సంబంధించి ఒక కీలక ప్రకటన చేసింది. జనవరి 1వ తేదీ నుండి తెలంగాణ వ్యాప్తంగా చాలా తక్కువ ధరలకే టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. సామాన్య… -
Mokshagna : ‘ఆదిత్య 999 మ్యాక్స్’లో మోక్షజ్ఞకు పవర్ఫుల్ విలన్ ఫిక్స్?
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం దాదాపు ఖరారైనట్లే.. తండ్రి బాలకృష్ణ ఇప్పటికే చెప్పినట్లుగా, తన బ్లాక్‌బస్టర్ సినిమా ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌గా రానున్న ‘ఆదిత్య 999 మ్యాక్స్’ తోనే మోక్షజ్ఞ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించనున్నారని, స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయిందని తెలుస్తోంది. అయితే, తాజా హాట్ అప్డేట్ ఏమిటంటే.. మోక్షజ్ఞ తొలి సినిమాకే ఒక భారీ, పవర్ఫుల్ విలన్ని రంగంలోకి… -
Akhanda 2 : ఇది బాలయ్య తాండవం.. ఆ పర్ఫార్మెన్స్ చూశారా..
Akhanda 2 : నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ మళ్లీ తన సరికొత్త అవతారంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఎగ్జైట్మెంట్ ఉంటుంది. వీరి కాంబోలో వచ్చిన అఖండ భారీ హిట్ కావడంతో రెండు పార్టుపై మంచి అంచనాలు పెరిగాయి. ఇప్పటికే వచ్చిన టీజర్ హైప్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా ‘తాండవం’ సాంగ్ ప్రోమోను… -
NTR Fans : మా హీరో ఏం చేశారు?.. ఏపీలో ప్రెస్ మీట్ పెట్టనివ్వలేదు!
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఆడియో క్లిప్ తీవ్ర వివాదానికి కారణం అయింది. ఈ క్లిప్‌లో ఎన్టీఆర్‌ను దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అభిమానులు ఆగ్రహంతో రగిలిపోయారు. వారు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నిరసన తెలిపి, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఆడియో క్లిప్ నకిలీదని, ఇది రాజకీయ కుట్రలో భాగమని ఎమ్మెల్యే వర్గం వాదిస్తున్నప్పటికీ, అభిమానులు ఈ వివరణను… -
Allu Arjun: నందమూరి ఫ్యాన్స్ కి దగ్గరవుతున్న బన్నీ?
సినిమా ప్రమోషన్‌కు ఏదీ అనర్హం కాదన్నట్టు సాగుతోంది. తండ్రి సినిమా ప్రమోషన్‌కు పిల్లలు కూడా కష్టపడుతున్నారు. వారసులే ప్రోగ్రామ్‌కు హైలైట్‌గా మారారు. ఇంతకీ ఆ వారసులు ఎవరు? ఆ ప్రోగ్రామ్ ఏంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. అన్ స్టాపబుల్ సీజన్ ఫోర్ కి అల్లు అర్జున్ ఇటీవల గెస్ట్ గా హాజరయ్యాడు. మొత్తంగా ఈ షోకి హాజరు కావడం ఆయన రెండోసారి. అయితే ఇలా రెండోసారి వస్తున్నాడు. రెండోసారి అడగడానికి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు ఏముంటాయి అనుకుంటే… -
Devara : ఫాన్స్ కి షాక్.. అక్కడ 1 AM షోస్ క్యాన్సిల్.. ఎందుకంటే?
Devara Brahmarambha 1AM Show Cancelled: నందమూరి అభిమానులకు షాక్ తగిలింది. నందమూరి అభిమానులందరూ సెంటిమెంటుగా భావించే కూకట్పల్లి భ్రమరాంబ – మల్లికార్జున థియేటర్ లో రాత్రి ఒంటిగంటకు వేయాల్సిన షోలు వేయడం లేదని తెలుస్తోంది. ఆ షోలు క్యాన్సిల్ చేసినట్లుగా థియేటర్ బయట పోస్టర్ దర్శనమిచ్చింది. నిజానికి ఈ రెండు థియేటర్లలో ఒంటిగంట షోలకు సంబంధించిన టికెట్ల విక్రయం ఇప్పటికే జరిగిపోయింది. అయితే సినిమా డిస్ట్రిబ్యూటర్, థియేటర్ యాజమాన్యం మధ్య వచ్చిన ఇంటర్నల్ క్లాష్ కారణంగా…
తాజావార్తలు
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
ట్రెండింగ్
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!