నందమూరి నటసింహం బాలకృష్ణ కూతురు తేజస్విని తాజాగా ఒక కమర్షియల్ యాడ్‌లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు ఎప్పుడూ కెమెరా ముందుకు రాని ఆమె, ఈసారి బిజినెస్‌కు సంబంధించిన ఒక బ్రాండ్ ప్రమోషన్ వీడియోలో కనిపించింది. యాడ్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో అది వైరల్ అవుతోంది. కాగా ఈ వీడియోలో తేజస్విని తనదైన గ్రేస్‌తో, కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్ తో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. చాలామంది నెటిజన్లు “తండ్రి లాగే స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది”, “ఇక…
తెలుగు సినీ, రాజకీయ రంగంలో తన ప్రత్యేక గుర్తింపు పొందిన నందమూరి తారకరత్న మరణానికి రెండేళ్లు గడిచాయి. సినీ రంగంలో సంతృప్తికరమైన జీవితాన్ని చూపించిన తారకరత్న, రాజకీయాల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నించారు. ఆయన ఎన్‌టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న సందర్భాలు అందలు అందరూ చూసే ఉంటారు. Also Read : Prabhu Deva : చిరంజీవి నా ఆదర్శం.. ఆయన వల్లే ఈ స్థాయికి వచ్చా: ప్రభుదేవా అయితే 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు…
నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ (73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. పద్మజ ప్రముఖ రాజకీయ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి. అలాగే నటుడు, ‘బ్రీత్’ ఫేమ్ చైతన్య కృష్ణ తల్లి. ఆమె మరణం నందమూరి కుటుంబానికే కాకుండా దగ్గుబాటి కుటుంబానికి కూడా తీరని లోటు గా మారింది.…