సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన విశ్వక్సేన్ అతి తక్కువ సమయంలోనే హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆయన ఫిబ్రవరి 14వ తేదీన లైలా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి హాజరు కాబోతున్నట్టు ప్రకటించాడు. అయితే కెరీర్ ముందు నుంచి…