నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ తాండవం పేరుతో అఖండ సినిమాకి సీక్వెల్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి వంటి వారు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది, కానీ పలు కారణాలతో వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ రిలీజ్ అయింది. అంతకు ముందు ఒక రోజు ప్రీమియర్స్ ప్రదర్శించారు.…