టీఆర్ఎస్ నేత నందు బిలాల్‌పై కేసు నమోదు చేశారు అబిడ్స్ పోలీసులు.. ఎంజే మార్కెట్ వద్ద అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతుండగా మైక్ లాగిన ఘటనలో.. నందు బిలాల్ పై సుమోటో కింద కేసు నమోదు చేశారు అబిడ్స్ పోలీసులు. మరోవైపు.. భాగ్యనగర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భగవంతరావుపై కూడా కేసు నమోదైంఇ… నంద కిషోర్ బిలాల్.. మరియు భగవంతరావు పై ఐపీసీ సెక్షన్ 354, 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదు…