స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ సినిమాలే కాదు.. సాంగ్స్ కూడా ఏ రేంజ్‌లో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జెంటిల్మెన్ నుంచి ఇండియన్ 2 వరకు చూసుకుంటే.. సినిమా బడ్జెట్ రేంజ్‌లో పాటల బడ్జెట్ కూడా ఉంటుంది. విజువల్ గ్రాండియర్ అంటేనే శంకర్ సాంగ్స్ గుర్తుకొస్తాయి. ఆ లొకేషన్స్, గ్రాఫిక్స్, ట్యూన్స్, లిరిక్స్.. అన్నీ కూడా ఊహకందని రీతిలో ఉంటాయి. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’లోనూ అలాంటి సాంగ్స్ ఉండబోతున్నాయి. ఈ పాటల కోసమే కోట్లు కోట్లు…