Namitha Says She was Cheated by a producer: సొంతం, జెమిని సినిమాలతో పాపులర్ హీరోయిన్‌గా మారి తెలుగు ప్రేక్షకులు దగ్గరైన ముద్దుగుమ్మ నమిత. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘సింహా’ సినిమాలో సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే అనే పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటలో నమిత హాట్‌గా కనిపించి కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టించింది. ఆ తర్వాత నమిత విజయకాంత్ నటించిన మా అన్న చిత్రంతో తమిళంలో నటిగా అరంగేట్రం…