నగరాలు, పట్టణాలు, ప్రాంతాల పేర్లను మార్చడం ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఇపుడు మహారాష్ట్రకు పాకింది. రెండు, మూడు రోజుల క్రితం వెర్సోవాబాంద్రా సీలింక్ కు సావర్కర్ సేతుగా నామకరణం చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పిల్లలకు భిన్నమైన పేర్లను పెట్టాలని ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తారు. కొందరూ తల్లిదండ్రలు తమ పిల్లలకు విభిన్నమైన పేర్లు పెట్టి మురిసిపోతుంటారు. కానీ ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన బిడ్డకు వింతైన పేరు పెట్టాడు. ఆంగ్లంపై అభిమానంతో ఆల్ఫాబెట్‌లోని తొలి 11 అక్షరాలతో పేరు పెట్టేశాడు. ఆ అబ్బాయి పేరు ABCDEF GHIJK ZUZU. అక్కడి అధికారులు వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా ఆ స్కూల్‌కు వెళ్లడంతో 12 ఏళ్ల ఈ బాలుడి పేరును చూసి షాక్…