Home
Nalgonda Congress
Nalgonda Congress News
-
Off The Record: నల్గొండ కాంగ్రెస్‌లో ఓపెన్ వార్.. ఫ్లెక్సీల చించివేతతో రచ్చ రచ్చ!
Off The Record: నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్ ఓపెన్ అయిపోతోంది. చివరికి అది తన్నులాటలు, తలంట్లకు దారితీస్తోంది. డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్కు, నియోజకవర్గ కాంగ్రెస్ నేతలకు మధ్య అగ్గి ఓ రేంజ్లో అంటుకుంటోంది. కైలాష్‌ను డీసీసీ అధ్యక్షుడిగా నియమించడాన్ని మొదటి నుండి వ్యతిరేకిస్తోంది మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గం. నల్లగొండ నియోజకవర్గంలో జరిగే పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు డీసీసీ అధ్యక్షుడిని ఇక్కడి నేతలు ఆహ్వానించడం లేదు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో కూడా డీసీసీ… -
Off The Record : ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్ నేతలు కడుపులు కత్తులు పెట్టుకుని కౌగలించుకుంటున్నారా?
ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలు… కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారా..? నోటితో మాట్లాడుకుంటూనే నొసటితో వెక్కిరించుకుంటున్నారా…? ఆ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పాలల్లో నిప్పులు రగుతున్నాయా? పాలల్లో నిప్పులేంటి…? ఇదేదో తేడాగా ఉందే…. అనుకుంటున్నారా? ఎస్…. మీ డౌట్ కరెక్టే. ఆ తేడా ఏంటో చూసేయండి. మదర్ డైరీలో మూడు డైరెక్టర్ల స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీలో అగ్గి రాజేశాయి. మూడు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉన్నప్పుడు… బీఆర్ఎస్‌తో లోపాయికారీ ఒప్పదం… -
సీఎం కావాలనే ఆశల్లో ఉన్న జానారెడ్డి..?
తెలంగాణ కాంగ్రెస్‌లో నల్గొండ జిల్లా నుండే మోస్ట్ సీనియర్స్ ఎక్కువ. కాంగ్రెస్‌కి పట్టున్న జిల్లా కూడా ఇదే. నాయకులు… నాయకత్వం ఎక్కువ ఇక్కడే ఉంది. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ప్రస్తుతం నల్గొండ ఎంపీగా ఉన్నారు. హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత హుజూర్‌నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పీసీసీ చీఫ్ పదవి నుంచి రిలీవ్ అయిన తర్వాత హుజూర్‌నగర్‌పై… -
Nalgonda Congress: రచ్చకెక్కిన నేతల పంచాయతీ
ఆ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల పంచాయితీ రచ్చకెక్కిందా? కీలక నాయకులంతా ఫోకస్ పెట్టడంతో నిప్పు రవ్వలు ఎగిసిపడుతున్నాయా? హైకమాండ్ చెంతకు మరో ఫిర్యాదు వెళ్లడానికి దారితీసిన పరిస్థితులేంటి? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? అక్కడ గొడవేంటి? గొడవలు వస్తే సర్దిచెప్పే నేతలే పేచీలు? ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో అందరూ కీలక నాయకులే. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మొదలుకుని.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. మాజీ మంత్రులు దామోదర్‌రెడ్డి, జానారెడ్డి.. ఇలా అందరూ సీనియర్లే. కానీ తుంగతుర్తి నియోజకవర్గం…
తాజావార్తలు
-
Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
-
New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Kayadu Lohar: “తెలంగాణ యాస నా వల్ల కాలేదు!”
-
Kayadu : ఆయనొక వింత మనిషి!”: ‘ది ప్యారడైజ్’ దర్శకుడిపై కయాదు లోహర్ సంచలనం!
-
Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!