రాష్ట్రంలో మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. విజయవాడ-హైదరాబాద్ హైవేపై నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ‘విహారి’ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును పక్కన నిలిపేశాడు. రు. అందులో ఉన్న 29 మంది ప్రయాణికులు అద్దాలు పగులగొట్టుకొని బయటికి దూకారు. తర్వాత బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. Read Also:Bigg Boss: బిగ్ బాస్ విన్నర్ గా…
Nalgonda Bus Accident: నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మర్రిగూడ నార్కట్ పల్లి - అద్దంకి బైపాస్ వద్ద ఆరంజ్ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది.