Home
Nainar Nagendran
Nainar Nagendran News
-
Nainar Nagendran: సీఎం విజయ్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. తమిళనాడు బీజేపీ చీఫ్‌పై ఫిర్యాదు!
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయం కమలాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో నాగేంద్రన్.. సీఎం విజయ్ గతంలో చేసిన ‘నాన్న ఎక్కడ?’ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చారు. ‘అసెంబ్లీలో నాన్న ఎక్కడ.. నాన్న ఎక్కడ అని వెతికితే ఎలా తెలుస్తుంది. ఇంటికి వెళ్లి అడిగితేనే తెలుస్తుంది’ అంటూ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు సీఎం… -
Tamil Nadu: ‘‘తండ్రి ఎవరో తల్లిని అడగాలి’’.. విజయ్ వ్యాఖ్యలకు బీజేపీ చీఫ్ షాకింగ్ కౌంటర్
Tamil Nadu: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను తండ్రి ఎంకే స్టాలిన్ ఎన్నికల్లో ఓడిపోవడాన్ని ఉద్దేశిస్తూ..‘‘మీ తండ్రి ఎక్కడ..?’’ అని సీఎం విజయ్ వ్యాఖ్యలు చేశారు. అయితే, దీనికి ప్రతిస్పందనగా విజయ్ తల్లిని ఉద్దేశిస్తూ నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. ‘‘శాసనసభలో కొందరు తండ్రి కోసం వెతుకుతున్నారు. కానీ తండ్రి ఎవరో ఇంట్లో ఉన్న తల్లిని అడిగితే తెలుస్తుంది. అసెంబ్లీలో వెతికితే ఎవరు… -
Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ
Annamalai: మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై బీజేపీకి రాజీనామా చేసి, సొంత రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. గత కొంత కాలంగా పార్టీతో అభిప్రాయ భేదాలు ఉన్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే, పార్టీని వీడటంపై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ స్పందించారు. ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు, మద్దతు అన్నామలై ప్రారంభించే రాజకీయ పార్టీకి లేదని చెప్పారు. అన్నామలై ప్రారంభించబోయే కొత్త పార్టీ బీజేపీకి బీ-టీమ్ లాంటిదని చాలా మంది భావిస్తున్న… -
Custodial Death: కస్టోడియల్ డెత్‌పై సీఎం స్టాలిన్ క్షమాపణ.. ఒక్క సారీతో సరిపోతుందా..?
ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సీఎం ఎంకే స్టాలిన్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఒక అమాయక యువకుడిని నిర్దాక్షిణ్యంగా చంపిన తర్వాత ఒకే ఒక్క పదం 'క్షమించండి' అని చెప్పడం కరెక్టేనా అని ప్రశ్నించారు. -
Tamil Nadu BJP: అమిత్ షా”సైలెంట్ ఆపరేషన్”తో 2026లో డీఎంకే పాలన అంతం..
Tamil Nadu BJP: 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా "సైలెంట్ ఆపరేషన్" నిర్వహిస్తున్నారని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తెలిపారు. -
BJP New President: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఈయనే..
తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రాజకీయ అనుభవం, నైపుణ్యం బీజేపీకి కీలకంగా మారబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. నాగేంద్రన్ గతంలో అన్నాడీఎంకేలో కీలక నేతగా పనిచేశారు. జయలలిత హయాంలో మంత్రి పదవిని కూడా చేపట్టారు. అయితే ఆమె మరణానంతరం, 2017లో ఆయన అన్నాడీఎంకేను విడిచిపెట్టి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలో సుదీర్ఘంగా పనిచేస్తూ, పార్టీకి మద్దతుగా నిలిచారు.
తాజావార్తలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
-
Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
-
Tilak Varma: “ఇది కదా తెలుగోడి పవర్”.. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!