Prabhas : ప్రభాస్ నటించిన “కల్కి 2898 AD “సినిమాకోసం ప్రేక్షకులు ఎంత గానో ఎదురు చూస్తున్నారు.స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాలో కమల్ హాసన్ ,అమితాబ్ బచ్చన్ వంటి లెజెండరీ యాక్టర్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.అలాగే దీపికా పదుకోన్ ,దిశాపటాని హీరోయిన్స్ గా…