విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కింగ్‌డమ్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత నాగవంశి ప్రమోషన్స్ స్పీడ్ పెంచాడు. విజయ్ దేవరకొండ గురించి కొన్ని కీలక కామెంట్స్ చేసాడు. Also Read : HHVM :…