Home
Nagarjuna
Nagarjuna News
-
Mythri Ravi : ‘ఫౌజీ’, ‘డ్రాగన్’ రిలీజ్‌లపై వెనక్కి తగ్గేదే లేదు.. నాగార్జున కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకుకున్నాం
టాలీవుడ్లో పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ పదే పదే వాయిదా పడటం, దానివల్ల చిన్న సినిమాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం ఇటీవల పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ‘418’ సినిమా మీడియా ఇంటరాక్షన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ నిర్మాత రవిశంకర్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభాస్ ‘ఫౌజీ’, ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాల రిలీజ్, వాయిదాల వ్యవహారంపై ఆయన మీడియాకు క్లారిటీ ఇచ్చారు. ‘ఫౌజీ’ సినిమాను మార్చి 19న… -
Nitesh Tiwari: ఆర్జీవీ ‘శివ’తో మొదలైంది నా తెలుగు సినిమా పిచ్చి.. రామాయణ డైరెక్టర్!
Nitesh Tiwari: “తెలుగు సినిమాలంటే నాకేదో ఈ మధ్య మొదలైన క్రేజ్ కాదు.. నా స్కూల్ రోజుల్లో రామ్ గోపాల్ వర్మ తీసిన ‘శివ’ చూసినప్పటి నుంచే టాలీవుడ్ అంటే విపరీతమైన పిచ్చి మొదలైంది” అంటూ ‘రామాయణ’ దర్శకుడు నితీష్ తివారీ మనసులోని మాటను బయటపెట్టారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదికపై ఆయన తెలుగు సినిమాతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ మాట్లాడిన మాటలు, స్టేజ్ మీదే తెలుగు పాట పాడిన తీరు ఇప్పుడు సినీ వర్గాల్లో… -
Heroes Turn Villains: విలన్లుగా మారిన స్టార్ హీరోలు.. అసలు ప్లాన్ తెలిస్తే షాకే!
Heroes Turn Villains: స్టార్ హీరోకి ఒక్క మాస్ ఎలివేషన్ పడితే చాలు, థియేటర్లలో ఈలలు, గోలలతో స్క్రీన్లు దద్దరిల్లిపోతాయి. కానీ దశాబ్దాల తరబడి హీరోలుగా వెండితెరను ఏలిన అగ్ర నటులు.. తమ స్టార్‌డమ్‌ను పక్కనపెట్టి క్రూరమైన ప్రతినాయకులుగా మారితే? ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమ కళ్లారా చూస్తోంది. కమల్ హాసన్ ‘సుప్రీమ్ యాస్కిన్’గా, అక్కినేని నాగార్జున ‘సైమన్’గా, తాజాగా రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’గా వెండితెర విలనిజానికి… -
Nagarjuna: ‘పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే’
Nagarjuna: సినిమా మొదలుపెట్టే ముందే ‘పాన్ ఇండియా’ అని ఆలోచించడం వల్ల వచ్చే అనవసరపు తలనొప్పులను అక్కినేని నాగార్జున చాలా ప్రాక్టికల్‌గా ఎండగట్టారు. ఇటీవల చిన్న సినిమా మొదలు పెద్ద ప్రాజెక్ట్ వరకు ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా అంటూ హడావుడి చేస్తుండటంపై నాగ్ తనదైన శైలిలో చురకలు అంటించారు. సినిమా తీసేటప్పుడే పాన్ ఇండియా అని మైండ్‌లో పెట్టుకుంటే మొత్తం గందరగోళం మొదలవుతుందని నాగార్జున విశ్లేషించారు. “మనం మొదట్లోనే అలా అనుకుంటే ఏ భాష యాక్టర్లను… -
Nag – Chiru Multistarrer: మెగాస్టార్‌తో మల్టీస్టారర్.. ఎప్పుడు చేస్తారో చెప్పిన నాగార్జున!
Nag – Chiru Multistarrer: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున కలిసి ఒకే సినిమాలో పూర్తిస్థాయిలో నటిస్తే చూడాలని ఇండస్ట్రీ వర్గాలతో పాటు కోట్లాది మంది అభిమానులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. గతంలో వచ్చిన ‘స్టైల్’ సినిమాలో కేవలం అతిథి పాత్రల్లో కాసేపు తళుక్కున మెరిసినా, ఇద్దరూ కలిసి నటించే పూర్తి స్థాయి మల్టీస్టారర్ మాత్రం ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. చిరంజీవి తన 155వ సినిమాతో, నాగార్జున తన ప్రతిష్టాత్మక 100వ… -
Nagarjuna: ‘చెప్పిన డేట్‌కు రాకపోతే ఎలా?’.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!
Nagarjuna: టాలీవుడ్లో ఇటీవల రిలీజ్ డేట్లను ప్రకటించి, ఆ తర్వాత సైలెంట్‌గా వాయిదా వేసుకోవడంపై కింగ్ అక్కినేని నాగార్జున చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ వెంకీ కుడుముల ప్రొడ్యూస్ చేసిన ‘ఇట్లు అర్జున’ సినిమాను నాగార్జున స్వయంగా సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన నాగ్‌కు రిలీజ్ క్లాష్‌పై నేరుగానే ప్రశ్న ఎదురైంది. అక్టోబర్ 30న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ మీ ‘ఇట్లు అర్జున’ థియేటర్లలోకి వస్తుందా?… -
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
Senior Star Heroes Movies: టాలీవుడ్ ఇండస్ట్రీని దశాబ్దాలుగా ఏలుతున్న ఆ నలుగురు సీనియర్ అగ్ర హీరోలు ప్రస్తుతం ఒక విచిత్రమైన డైలమాను ఎదుర్కొంటున్నారు. ఒకే సమయంలో భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ స్టార్లలో నాగార్జున, బాలకృష్ణ విడుదల తేదీల విషయంలో ప్రశాంతంగా కనిపిస్తుంటే.. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లు మాత్రం అయోమయంలో మునిగిపోయారు. సరైన ప్లానింగ్ లోపించడమే ఈ స్టార్ హీరోల ప్రాజెక్టులకు కొత్త తిప్పలు తెచ్చిపెడుతుందా అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ… -
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 తొలి వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ అక్కినేని నాగార్జున చేసిన ఒక అనూహ్యమైన పని హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులను సైతం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. హౌస్‌లో కంటెస్టెంట్లు రామ్‌ప్రసాద్, రోహిత్, వంశీ ఆటతీరును ప్రత్యేకంగా అభినందించిన నాగార్జున, వారిని మరింత ప్రోత్సహించే క్రమంలో భాగంగా వారు తాగిన మిల్క్‌షేక్ గ్లాసులను స్వయంగా స్టేజ్ పైనే కడిగి అందరికీ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. స్టార్ హీరో హోస్ట్ స్థానంలో ఉండి ఇలా కంటెస్టెంట్ల… -
Bigg Boss Telugu 10: జియోహాట్‌స్టార్‌ను షేక్ చేస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’
తెలుగు వినోద రంగంలో బిగ్ బాస్ రియాలిటీ షో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’ తాజా సీజన్ జియో హాట్‌స్టార్ (JioHotstar) ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు కేటగిరీలో ఏకంగా నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. టెలివిజన్, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, సోషల్ మీడియా.. ఇలా ఎక్కడ చూసినా ఇప్పుడు బిగ్ బాస్ గురించే చర్చ జరుగుతుండటం ఈ షోకి ఉన్న క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది.… -
Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
Balakrishna vs Nagarjuna: టాలీవుడ్లో సీనియర్ హీరోల సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఇప్పుడు మరోసారి అలాంటి ఆసక్తికరమైన క్లాష్‌కు రంగం సిద్ధమవుతోంది. దాదాపు 22 ఏళ్ల క్రితం క్రిస్మస్ సీజన్లో పోటీ పడిన బాలకృష్ణ, నాగార్జున.. ఇప్పుడు మరోసారి అదే పండగ సీజన్లో తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో 2004 బాక్సాఫీస్ లెక్కలు 2026లోనూ రిపీట్ అవుతాయా? అనే చర్చ మొదలైంది. 2004 క్రిస్మస్ సీజన్లో బాలకృష్ణ ‘విజయేంద్ర…
తాజావార్తలు
-
Arnab Cyclone Damages: అర్నబ్ తుఫాన్ దెబ్బ.. రాష్ట్రవ్యాప్తంగా 126.165 కి.మీ. రహదారులు ధ్వంసం
-
Karthik Subbaraj: ‘గేమ్ ఛేంజర్’ ఒరిజినల్ కాన్సెప్ట్ బయటపెట్టిన కార్తీక్ సుబ్బరాజ్!
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కోనసీమలో 6 వేల విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. జనజీవనం అస్తవ్యస్తం!
-
Vespa Vibe 125, Vibe 150: Vespa Vibe 125, Vibe 150 లాంచ్.. కొత్త కలర్స్, 5-ఇంచెస్ TFT డిస్ప్లే, ABS ఫీచర్లు!
ట్రెండింగ్
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!