టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా విడుదలైన ‘కుబేర’ చిత్రంతో మరోసారి తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు. ఈ సినిమాలో ఆయన చేసిన పవర్‌ఫుల్ పాత్రకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. దీంతో, ఈ తరహా పాత్రలు చేయాలన్న ఆసక్తి ఆయనలో మళ్లీ చిగురించిందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు నాగార్జున తన 100వ సినిమాను ఓకే చేసినట్లు సమాచారం. ఇది మాత్రమే కాకుండా, నాగార్జున మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌ను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాలు…