నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో హీరోగా మెప్పించిన అక్కినేని నాగార్జున.. ప్రజంట్ ఆయన ఎంచుకుంటున్న పాత్రలు సాహసంతో కూడుకున్నదని చెప్పాలి. రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘కూలీ’లో ఆయన విలన్‌గా కనిపించనున్నరు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున ‘సైమన్’ అనే పవర్‌ఫుల్ నెగెటివ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. అయితే Also Read : Manchu Manoj : ‘ఆవేశం’ రీమేక్ చేయాలనుకున్న.. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో, ఈ పాత్రకు ముందు జరిగిన చర్చలు…