అక్కినేని నాగార్జున ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో ఈరోజు మధ్యాహ్నం భేటీ కానున్నారు. క్యాబినెట్ సమావేశం అనంతరం ఈ భేటీ జరగనుంది. ఇక ఇప్పటికే ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఈ నేపథ్యంలో నాగార్జున తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రిని కలుస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఈ మీటింగ్ కు నాగార్జునతో పాటు మరో నలుగురు ప్రత్యేక విమానంలో బయల్దేరి ఇప్పటికే విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. సినీ నిర్మాత ప్రీతమ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి…