Nagarjuna : ధనుష్ తో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన నటన అద్భుతం. ఆయన సెట్స్ లోకి వచ్చాక ఎలాంటి గెటప్ వేయడానికైనా వెనకాడరు. ఈజీగా గెటప్ లోకి మారిపోతారు. ఆయనతో పనిచేయడం అస్సలు మర్చిపోలేను. కుబేర గురించి మాట్లాడాలంటే శేఖర్ కమ్ముల గారే నాకు గుర్తుకు వస్తారు. ఇది నా సినిమా కాదు.. ధనుష్ మూవీ కాదు. రష్మిక మూవీ కాదు. ఇది కేవలం శేఖర్ కమ్ముల గారి సినిమా మాత్రమే. ఆయన కంఫర్ట్…