Naga Vamsi Comments at Gunur Kaaram Success Meet: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి ఆట నుంచి ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా నిర్మాత నాగ వంశీ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుతో కలిసి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నాగ వంశీ మాట్లాడుతూ గుంటూరు కారం యూనిట్…