Rangabali spoof Interview part2: నాగశౌర్య చేసిన తాజా సినిమా రంగ బలిని వినూత్నంగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమాను ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా పవన్ బాసంశెట్టి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కమెడియన్ సత్య, శుభలేఖ సుధాకర్, సప్తగిరి, నోయల్, �