Samantha: అభిమానులు లేనిదే హీరోలు లేరులే అని వెంకటేష్ ఏదో సినిమాలో పాడతాడు. నిజంగా అభిమానులు లేకపోతే హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఉండరు. తారలు ఎవరైనా, ఏది చేసినా అది అభిమానుల కోసమే, వారి ప్రేమ కోసమే చేస్తారు. ఫ్యాన్స్ సైతం తమ ఫెవరేట్ స్టార్లను ఎంత అభిమానిస్తారో.. వారిని ఎవరైనా ఏదైనా అంటే ఇచ్చిపడేస్తారు.
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నది. ఆమె నటించిన శాకుంతలం ఏప్రిల్ 14 న రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి, తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.
Sathvik Suicide:జీవితం ఎంతో విలువైనది. ఒక తల్లి తన ప్రాణాన్ని పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తోంది. అల్లారుముద్దుగా ఆ బిడ్డను పెంచి పెద్దవాడిని చేసి ప్రయోజకుడిని చేయాలనీ ప్రతి తల్లిదండ్రులు ఆశపడుతుంటారు. అందులో ఎటువంటి తప్పు లేదు. ఒక వయసు వచ్చాకా .. వయసు ప్రభావం వలన చెడు తిరుగుళ్లకు అలవాటు పడి ఎక్కడ జీవితం నాశనం చేసుకుంటాడేమో అని కసురుకుంటారు..