Akkineni Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య- సమంత ప్రేమించి పెళ్లిచేసుకొని నాలుగేళ్లు తిరగకుండానే విబేధాల వలన విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే. ఇక వీరి విడాకులు తీసుకొని రెండేళ్లు అవుతున్నా కూడా ఇంకా వీరి గురించి వస్తున్న వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతూనే ఉన్నాయి.