భారతదేశంలో వివాహ వ్యవస్థకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకప్పుడు భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు వచ్చినా కుటుంబం కోసం, పిల్లల కోసం, సమాజం కోసం కలిసి ఉండేవారు. కానీ, ఇప్పుడు అలాంటి సంస్కృతి కనిపించడం లేదు. చిన్న చిన్న గొడవలకు విడాకుల పేరుతో విడిపోయి జీవిస్తున్నారు. పిల్లలను తల్లిదండ్రుల ప్రేమకు దూరం చేస్తున్నారు. ఇక ఈ విడాకుల పర్వం చిత్ర పరిశ్రమలో ఎక్కువగా ఉంది అన్నది నమ్మదగ్గ నిజం. ఇండస్ట్రీలో పనిచేసే నటీనటులు కొన్ని రోజులు…
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, స్టార్ హీరోయిన్ సమంత విడాకుల విషయం ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది. వీరిద్దరి గురించి గాసిప్స్ తగ్గలేదు, అలాగే అసలు ఎందుకు విడాకులు తీసుకున్నారు ? అనే విషయంపై ఆసక్తీ తగ్గలేదు. ఎందుకంటే వీరిద్దరూ విడిపోతున్నాం అనే విషయాన్ని అయితే అధికారికంగానే ప్రకటించారు. కానీ ఎందుకు ? అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇవ్వాల్సిన అవసరం కూడా లేదనుకోండి ! కానీ వీరిద్దరి అభిమానులతో పాటు అందరిదీ అదే…
అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకులు తీసుకొని విడిపోయాక ఎవరి బిజీ లైఫ్ లో వారు గడుపుతున్నారు. ఇద్దరు పలు ప్రాజెక్టలలో తలమునకలవుతూ తిరుగుతున్నారు. సమంత కనీసం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండగా .. చైతూ ఎప్పటిలానే సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఇక విడాకుల తరువాత వీరిద్దరూ ఇటీవల కలిశారు. అయితే అది కేవలం షూటింగ్ నిమిత్తం మాత్రమే. ప్రస్తుతం సామ్ నటిస్తున్న యశోద ఆఖరి షెడ్యూల్, చై నటిస్తున్న బంగార్రాజు ఆఖరి…
2017 అక్టోబర్ 7వ తేదీ అక్కినేని నాగచైతన్య, సమంత వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రోజు. నాలుగేళ్ల క్రితం ఇదే రోజున గోవాలో హిందు సంప్రదాయ పద్ధతిలోనూ, ఆ తర్వాత క్రైస్తవ సంప్రదాయంలోనూ వారిద్దరూ వివాహం చేసుకున్నారు. పదేళ్ళ స్నేహం, ఏడేళ్ళ ప్రేమ, నాలుగేళ్ళ వివాహ బంధం అక్టోబర్ 2న పటాపంచలైపోయింది. అదే జరిగి ఉండకపోతే, ఇవాళ వారిద్దరూ అందరికీ దూరంగా ఏకాంతంగా తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుని ఉండేవారేమో! చైతు సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో…