అక్కినేని అభిమానులకు శుభవార్త. తండేల్ సినిమా హిట్ అందుకున్న నాగ చైతన్య తన తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు, అది కూడా ఒక అసాధారణ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్‌తో! ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు. ఈ కాంబినేషన్ గురించి ఇన్సైడ్ టాక్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్�
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య టాలీవుడ్ లో పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. “వెంకీ మామ, మజిలీ” చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు చై. తాజాగా జిమ్ లో చైతన్య భారీ బరువులు మోస్తూ కష్టపడుతున్న వీడియో ఒకటి నెట్టింట �