Naga Chaitanya Sobhitha Dhulipalla Lift Photo goes Viral: నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల త్వరలోనే వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ముందుగా సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య పలు పర్సనల్ కారణాలతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన శోభితతో డేటింగ్ చేస్తున్నాడని ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ వీ�