టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్లలు మరో వారంలో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. 2024 డిసెంబరు 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే పెళ్లి జరగనుంది. చై, శోభితా పెళ్లి పెళ్లి పనులు ఇప్పటికే మొదలవ్వగా.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలో పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్‌గా మారింది. ఆ కథనాలపై చై టీమ్ స్పందించి.. అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేసింది. తాజాగా ‘నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్’…