అక్కినేని నాగచైతన్య-సమంత విడాకులు తీసుకున్నారు.. వారి కెరీర్‌పై ఫోకస్ పెడుతూ.. తర్వాత ప్రాజెక్టులను ఎంపిక చూసుకుంటూ ముందుకు సాగుతున్నారు.. కానీ, టాలీవుడ్‌లో ఈ వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్‌గా సాగుతోంది.. చై-సామ్‌లో ఎవరు ముందుకు విడాకుల ప్రతిపాదన తీసుకొచ్చారు..? ఈ సెలబ్రిటీ కపుల్ విడిపోవడానికి కారణం ఇదేనా..? నాగ చైతన్యతోనే ప్లాబ్లమ్ స్టార్ట్ అయ్యిందా..? సమంతే విడాకుల కోసం పట్టుబట్టిందా? ఇలా అనేక కథనాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.. తాజాగా, ఈ వ్యవహారంపై…