Karnataka Man Prashant Hulekal Puja to Real Cobra On Nagula Panchami: సాధారణంగా ‘నాగుల పంచమి’ నాడు భక్తులు ఆలయాలకు వెళుతుంటారు. ఉదయాన్నే శివాలయాలకు చేరుకుని ముక్కంటిని దర్శించుకుంటారు. ఆపై పుట్ట దగ్గర పాలు పోసి పూజలు చేస్తారు. ఒకవేళ పుట్ట వద్ద పాము ప్రత్యక్షం అయితే.. దానికి దగ్గర పాలు పెట్టి పూజిస్తారు. అయితే ఓ వ్యక్తి ఏకంగా నిజమైన నాగుపామునే ఇంటికి తీసుకొచ్చి పూజలు చేశాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో…