మెదడును తినే అమీబా వ్యాధి, మెదడు దెబ్బతినేలా చేస్తుంది, కేరళలో ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 61 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా 19 మంది మరణించారు. పూర్తి వివరాల్లోకి వెళితే… నేగ్లేరియా ఫౌలేరి అనే అమీబా వల్ల కలిగే ఈ వ్యాధి పిల్లల నుండి వృద్ధుల వరకు అందరినీ ప్రభావితం చేస్తోంది. . ఇప్పటివరకు 61 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా 19 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో హై అలర్ట్ జారీ చేయబడింది . అన్ని…