Nadiya : పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో అత్త పాత్ర చేసిన నదియా అందరికీ గుర్తే. ఈ సినిమానే కాదు ఎన్నో సినిమాల్లో హీరోయిన్లకు తల్లి పాత్రలో మెరిసింది. ఒకప్పుడు ఆమె హీరోయిన్ కూడా. కాగా ఆమె ఇంటర్ లో ఉన్నప్పుడే ఇంటి ఎదురుగా ఉండే శిరీష్ తో ప్రేమలో పడింది. దాంతో ఆమె సినిమాల్లోకి వెళ్లాలి అనే ఆలోచనను పక్కన పెట్టేసి శిరీష్ తో పీకల్లోతు ప్రేమలో మునిగింది. తర్వాత నదియా…