Mythri Movie Makers Venturing Into Malayalam: ఇప్పటికే తెలుగు స్టార్ హీరోలతో అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించిన టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేస్తూ మలయాళంలో అడుగుపెడుతోంది. మిన్నల్ మురళి, తల్లుమల, 2018 చిత్రాలతో వరుస విజయాలు సాధించిన మలయాళ స్టార్ టోవినో థామస్‌తో “నడికర్ తిలకం” అనే భారీ బడ్జెట్ సినిమాను నిర్మించేందుకు సిద్ధమైంది. మలయాళంలో సంచలన విజయం సాధించిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమాని రూపొందించిన…