NaaSaami Ranga Movie Twitter Review: కింగ్ నాగార్జున హీరోగా, నృత్య దర్శకుడు విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘నా సామిరంగ’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించారు. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ కీలక పాత్రలు పోషించారు. భారీ తారాగణం ఉన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా నా సామిరంగ చిత్రం నేడు…