కింగ్ నాగ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా సామిరంగ… సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. సరిగ్గా భోగి పండగ రోజున రిలీజ్ అవనున్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తుంది. సంక్రాంతి సినిమాల లిస్టులో అన్నింటికన్నా లాస్ట్ గా రిలీజ్ అవుండడం నా సామిరంగ సినిమాకి బాగా కలిసొచ్చే విషయం. గుంటూరు కారం సినిమాకి నా సామిరంగ సినిమాకి మధ్య రెండు రోజుల గ్యాప్ ఉంది… పండగ రోజున కొత్త సినిమాకి…